Bye Bye Ganesha...
నిన్నటి(26/06/2015)తో ధర్మవరం గణేష్ నిమజ్జన ఉత్సవాలు పూర్తయ్యాయి .. ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా భారీగా 6 విగ్రహాలు పెట్టడం జరిగింది . గత 3 రోజులుగా ధర్మవరం లో గణపతి బొప్ప మోరియ , గణేష్ మహా రాజు కి జై , అంటూ DJ 's , తీన్మార్ డప్పులతో ఊరంతా మార్మోగింది .భారి ఎత్తున అన్నసంతర్పణ కార్యక్రమాలు జరిగాయి. ఇంత ఘనంగా, విజయవంతంగా ఈ వినాయక నవరాత్రి మహోత్సవాలు జరగడానికి సహకరించిన గ్రామ పెద్దలకు , గ్రామ ప్రజలకు , పిల్లలకు , అందరికి పేరు పేరున ఉత్సవ కమిటిల వారి తరపున మరియు #OurDharmavaram పేజి తరపున కృతఙ్ఞతలు ..

ఇట్లు ,
గణేష్ యూత్ (Near Andhra Bank) ,
శ్రీ లక్ష్మి గణపతి ఉత్సవ కమిటి (Near Ramakrishna Hospital) ,
శ్రీ వరసిద్ది వినాయకా ఉత్సవ్ కమిటీ (Raajula Veedhi)
and etc...

Teenmar Sounds -1
Teenmar Sounds -2
Teenmar Sounds -3
No comments:
Post a Comment